Latest Results

 Home /Latest Results

Same Syllabus For Prelims Mains In APPSC Group 2 Exam

 
 
 
 
Latest News Details
 
 

Same syllabus for prelims & mains in APPSC Group 2 exam

Published on Jul 18 2018 | Updated on Jul 18 2018
Same syllabus for prelims & mains in APPSC Group 2 exam
 
ఉద్యోగ విధులకు తగినట్లు సిలబస్ ను రూపొందించడంపై ఆంద్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దృష్టి పెట్టింది. ముఖ్యంగా గ్రూపు-1 ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్) కింద రెండు రాత పరీక్షలను నిర్వహించబోతోంది. ప్రధాన పరీక్షలో ఆంగ్లంతోపాటు తెలుగు పరీక్షలోనూ అర్హత సాధిస్తేనే మిగిలిన జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆభ్యర్థులకు మరింత సులువుగా ఉండేందుకు గ్రూపు- 1 ప్రధాన పరీక్షల సిలబస్ లో ఎటువంటి మార్పులు చేయకుండానే ఒకే అంశానికి సంబంధించిన ప్రశ్నలను ఒకచోట మాత్రమే ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
ఒకే ఉద్యోగానికి రకరకాల అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వేర్వేరుగా కాకుండా ఒకే సిలబస్ తో ఉమ్మడి పరీక్షను నిర్వహించాలని భావిస్తోంది. ఉదాహరణకు ఆసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగాలకు మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు. వీరికి వేర్వేరుగా కాకుండా ఉద్యోగానికి తగినట్టు ఒకే ఉమ్మడి పరీక్షకు జరపబోతున్నారు. ఆసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇతర ఉదోగాల విషయం లోనూ ఇదేవిధానాన్ని అనుసరించనున్నారు.
• గ్రూపు- 2 పరీక్షకు ఇప్పటి వరకు ప్రాథమిక పరీక్షకు à°’à°• సిలబస్ , ప్రధాన పరీక్షకు మరో సిలబస్ అమలులో ఉంది. ఇక పై à°ˆ రెండు పరీక్షలకు ఒకే సిలబస్ విధానాన్ని తీసుకువచ్చేందుకు ఏపీపీఎస్సీలో సమాలోచనలు సాగుతున్నాయి.
Online & Pendrive Coaching for Group-2 click below link or call 9248710123 or 7207041745 for more information about pen drive coaching

APPSC GROUP 2 Pendrive Coaching

 

MORE IN THIS SECTION